vigraha prathishta in kompalli

April 17th, 2012

vigraha prathista in kompalli

April 17th, 2012

గణపతి పంచరత్నాలు

March 31st, 2012

రచన: ఆది శంకరాచార్య

ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ |
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ |
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 ||

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ |
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ |
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ || 2 ||

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ |
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ |
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || 3 ||

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ |
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ |
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ || 4 ||

నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ |
అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ |
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్  5

మహాగణేశ పంచరత్నమాదరేణ యో‌உన్వహమ్ |
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ |
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సో‌உచిరాత్ ||

runa vimochaka narasimha stotram

March 10th, 2012

ఋణవిమోచన నృసింహ స్తోత్రం

దేవతా కార్య సిధ్యర్ధం సభాస్తంభ సముద్భవం,

శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

లక్ష్మ్యా లింగిత వామాంగం భక్తానాం వరదాయకం

శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

అంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం

శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం

శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయృ

సింహనాదేన మహతా దిగ్ధంతిభయ నాశనం

శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

ప్రహ్లాద వరదం శ్రీశం,దైత్యేశ్వరం విదారిణం

శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

కృరగ్రహైఃపీడితానాం, భక్తానామభయప్రదం

శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

వేద వేదాంత యఙ్ఙేశం బ్రహ్మరుద్రాది వందితం

శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఙితం

అనృణీజాయతే సత్యో ధనం శ్రీఘ్రమవాప్నుయాత్

 

 

 

February 9th, 2012

February 9th, 2012

 

అరుణ హోమం

January 31st, 2012

ఆరోగ్యం కోసం ,తేజస్సు, దేహదారుడ్యం ఈహోమం నిర్వహించాము

January 31st, 2012

SRI NARASIMHA STOTRAM IN WORDS

December 30th, 2011

నారసింహ స్తోత్రం

శ్రీ మాలిని మందిరా భక్త మందార

త్రైలోక్య సమ్మోహనాకారా

ప్రేమావతార జగన్నాధ లోకాధినాధ

మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి వేదాళిరక్షించి

దేవాసురుల్ క్షీరవారాన్నిధిన్ ద్రక్కగాకోర కూర్మావతారుండవై

మందరంబెత్తి శ్రీమోహినీ వేషముంబూని పీయూష దానంబు గావించీ

వారాహ రూపంబునన్ భంగపాటుందు భూదేవిరక్షించి

ఈనాడు నీతత్వముల్ నమ్మగా లేని అజ్ఞానికిన్ సత్యదీపంబు చూపించి

మొహమ్ము వారించి నీ విష్ణు భావంబు రూపించి

నీదాసకోటిన్ కటాక్షింపగా ఈ విచిత్రాకృతింబూని వేంచేసినావా

పరంధామా వైకుంఠధామా

నమో నారసింహా నమో భక్తపాలా

నమో నారసింహా నమో భక్తపాలా

విధాతాదులే వెరగుచెందు నీ ఉగ్రరూపము ఉపశమింపుమా

విధాతాదులే వెరగుచెందు నీ ఉగ్రరూపము ఉపశమింపుమా

త్రిలోకాలకు ప్రియంబైననీ ప్రసన్నాక్రుతీ ప్రసాదింపుమా

నమో నారసింహా నమో భక్తపాలా

నమో నారసింహా నమో భక్తపాల

 

NINE TYPE OF WAYS TO WORSHIP GOD

December 28th, 2011

          నవవిధ భక్తిస్వరూపముతో శ్రీమహావిష్ణు ఆరాధన

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం,

ఆర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం

1.శ్రవణం-   పరీక్షిత్ మహారాజు   -భాగవతము విన్నవారు

2. కీర్తనం –  శుక మహర్షి        – భాగవతము చెప్పినవారు

3.స్మరణం – నారదుడు           -సర్వదా నారాయణమంత్రం జప్పించినవారు

4.పాద సేవనం- లక్ష్మీదేవి        -ఎప్పుడు విష్ణు పాదసేవ చేసినవారు

5 ఆర్చనం – పృథుమహారాజు    -విష్ణు ఆర్చన చెసినవారు

6. వందనం- ఆకృరుడు          -విష్ణుమూర్తి కి వారుచెసిన్నటు ఎవరు చేయలేదు

7. దాస్యం- హనుమంతుడు     -శ్రీరామునికి సదా దాసుడు

8.సఖ్యం –  ఆర్జునుడు           -శ్రీకృష్ణుడు తో ఉన్న సవాసం

9.ఆత్మ నివేదనం- బలిచక్రవర్తి -వామనావతారం లో పాతాళం

  •          లోకి వెళ్ళి తన ఆత్మని సమర్పించినవారు